SMS/WHATSAPP : +91 9494163388


CALL : +91 9494163388 | +91 (884) 2361143   (IST: 9:00 AM To 5:00 PM Only)

RMC Sweet Memories

1.నా ఆరెంసీ
కృష్ణక్క జ్ఞాపకాల జావళి
జానకి పాటల కాహళి
దివాకర్ మాటల గారడి
సోమశేఖర్ నాటకాల పేరడీ

Dr K V Krishna Kumari (1962) is a noted writer and a passionate Rangarayan. Her memoirs on RMC are very touching. Dr Pydah Janaki (1969) is a melodious singer. Her song is a must in all Ramcosa meets. Dr Diwakar (1969) is a talented writer and actor. His many college magazines are real pieces of art. Dr Somasekhar (1971) is a versatile stage actor.

2.నా ఆరెంసీ
అరవై వసంతాల జవ్వని
ప్రేమమయ జాహ్నవి
కరుణాలయ దేవళం
మా రంగరాయ ప్రియ ప్రాంగణం

Our college is located in the earstwhile orphanage building of the Maharajah of Pithapuram who under the guidance of Sri Raghupathi Venkata Ratnam Naidu, gave shelter to and saw took care of the inmates through their education without restrictions to caste or religion - a revolutionary idea in those days. He never called it an orphanage and preferred to call it 'Karunalayamu'.

3.నా ఆరెంసీ
ప్రాక్ పశ్చిమాల వ్యాపించిన వైభవం
పూర్వ విధ్యార్ధుల వైద్య ప్రాభవం
అన్ని రంగాల రంగుల హరివిల్లు
రంగరాయ కుసుమాల హరివిల్లు

Students of this college distinguished themselves in all spheres of life and professions and all corners of the globe bringing laurels to their alma mater.

4.నా ఆరెంసీ
మన శివాజీ పరిణితి
ఘన చక్రరావు నాయకత్వం
మేరు సమాన కృష్ణం రాజు దార్శనికత
ప్రియ కామినేని వాత్సల్యం

Dr Sivaji (1972, who passed away recently) is an avid Rangarayan and a fatherly figure in Ramcosa. Dr SSC Chakra Rao (1968) is a dynamic leader. He was past President of Indian Society of Anaesthesiologists - National, and pioneered the Indian Resuscitative guidelines. Dr A V Krishnam Raju (1966) former Principal of RMC, and former Vice Chancellor of Dr NTR University of Health Sciences. He is an active old student and a bridge between the NRIs and RMC. Dr Kamineni Srinivas (1965) is a passionate Rangarayan and a pillar of strength to Ramcosa.

5.నా ఆరెంసీ
ముద్దుబిడ్డ నిమ్మగడ్డ
ఎంత ఎదిగినా ఒదిగిఉన్న బొల్లినేని
ఉన్నత శిఖరాల గన్ని
ఈ తల్లి బిడ్డలందరూ మహానుభావులే

Dr Nimmagadda Upendranadh (1961) is a founder director of NRI Medical College, Mangalagiri and a prominent donor to Ramcosa house. Dr Bhaskara rao Bollineni (1974) is the founder of KIMS Super specialty hospital, Hyderabad and owner of KIMS Medical college, and GEMS Medical college Vijayanagaram. Dr Bhaskara rao Ganni (1974) is the Managing Director of GSL Medical college, President of All India private Medical colleges association, and the Organizing Chairman of Ramcosa Reunion 2019.

6.నా ఆరెంసీ
ఎ వి కె, సి వి రావు, ఐ వి రావు
సి వి కె, సి ఎస్ పి, ఎం బి ఆర్,
టి వి రావు, సోమరాజు, బాబ్జీ
పుట్టినా ఇక్కడ మెట్టినా అందలమెక్కిస్తుందీ తల్లి

Dr A V Krishnam Raju (1966), Dr I V Rao (1966), worked as Vice Chancellors and Dr C Venkateswara Rao (1968) is the present VC of Dr NTR University of Health sciences. Dr CV Krishnarao, Dr C Suryaprakasarao, Dr MBR Sarma, Dr T Venkateswararao spent most of their service here and became Directors of Medical Education, Dr Babji did his PG here and is the present DME. Dr Somaraju (19XX) worked as Commissioner of Andhra Pradesh Vaidya Vidhana Parishat.

7.నా ఆరెంసీ
ఒ ముత్యాల వరాల విరించి
లోకేష్ తపనల తరించి
విష్ణు ప్రేమల మరిపించి
భాను దాత్రుత్వాన మైమరచె

Dr Mutyala Satyanarayana Murthy (1962), Dr Lokeswararao Edara (1976), and Dr Vishnu Kalidindi (1974) are NRI alumni who are always thinking of and enquiring about RMC and doing academic activities and giving donations to trusts. and Family members of Dr Moturu Bhanu Sankar Prasad (1961) established the Dr M Bhanu Prasad Memorial Trust through which academic and philanthropic activities are done in and out of RMC. Our college Auditorium is named after Dr Bhanu Prasad.

8.నా ఆరెంసీ
ఆనంద్ నవరసాల తరించి
పుల్లారావు నవ పోకడల తిలకించి
మాచిరాజు చిత్ర సుగంధాల పరిమళించి
వీర సుధీర్ల నట సౌరభాల పులకించె

Dr M V V Anand (1982) the present Secretary of Ramcosa, is a multi faceted artist. The last three souvenirs of Ramcosa reunions are a glowing testimony to this. Dr Pullarao (1962), Dr Veeranna chowdary (1973), and Dr U Sudhir (1978, present RMO of GGH) are versatile stage artists. Dr Machiraju Ramachandrarao (1966) is a prodigious artist. His drawing of Mahatma Gandhi adorns the wall of the Principal's chambers.

9.నా ఆరెంసీ
మాతృమూర్తి మహాలక్ష్మి సారధ్యం
సౌభాగ్యలక్ష్మి సమర్ధత
కృష్ణబాబు విద్యా దిశా నిర్ధేశంలలో
విలసిల్లె వర్తమాన రంగరాయం
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు

Presently Dr R Mahalakshmi, PG student of RMC, is the Principal, Dr B Sowbhagyalakshmi (1980) is the Vice Principal (Admin), and Dr G Krishnababu, HOD of SPM is the Vice Principal (Academic), of RMC. Together, they are taking the college forward in academics and are a big support to Ramcosa in it's activities for the college.

10.మన జి జి హెచ్
రోజుకు మూడువేల ఒ పి, రెండువేల ఇన్ పేషెంట్లు
రాష్ట్రంలోనే అత్యధిక శస్త్ర చికిత్సలు
వైద్యరత్న రాఘవేంద్రుని పర్యవేక్షణలో
టి ఎస్ ఆర్, సుధీర్ల సహాయ సహకారాలతో
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr M V Raghavendra Rao (1977), recipient of Vydya Ratna title and the first Rangarayan to become Superintendent, GGH, Kakinada. He taking the hospital to new heights with his adept management, helped by Dr T Sriramachandra Murthy, Civil Surgeon RMO (1974) and Dr U Sudheer (1978) RMO.

11.నా ఆరెంసీ
కాకరాల జగ మెరిగిన నాయకత్వం, దానగుణం
జొన్నలగడ్డ సుధా మధుర మాత్రుగడ్డ బంధం
ఈదర లోక కళ్యాణ తపన, స్పూర్తి
అమెరికాన ఎగరేసిన విజయ బావుటా - తానా, రాంకానా, ఆపి లతో
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr Jaganmohan Kakarala (1958) is the President of AAPI (American Association of Physicians of Indian origin) and donated the RO Plant in the RMC, Men's hostel. Dr Jonnalagadda Sudhakar (1973) is the present President elect for AAPI and donated liberally to the Founders' corner. Dr Lokeswara Rao Edara (1976) worked as President TANA Foundation, is an active member of RMCANA, and involves himself almost on a daily basis in social charity activities, student education, and improving the system of education, evaluation, and educational opportunities.

12. మా రంగరాయలో
సుందరశివుడే తండ్రి
లక్ష్మీ నాయుడే తల్లి
బెనర్జీ ప్రియ భాంధవుడు
మాది ప్రేమైక్య కుటుంబం
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr Sundarasiva Rao (now aged 100 years) was a most popular and student friendly Principal. Madam Dr Lakshmi Naidu, HOD of Microbiology was a most compassionate and awe inspiring teacher. Dr S S Benarjea, HOD of Pathology was an all smiling, loving professor.

13.మహీపతి దాత్రుత్వం గంగాప్రవాహమై
నీల మేఘమే సంజీవని వర్షించగా
వేంకటద్వయమే నామధేయమై
వెలసె తూర్పున విద్యావాడ మన కాకినాడలో - నా ఆరెంసీ
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Sri Rao Venkata MAHEEPATI GANGAdhara Ramarao - the earstwhile Maharaja of Pithapuram donated 11.0 acres of land in which the college was started.The then Chief Minister of AP Sri NEELAm SANJEEVA reddy gave the consent to it's establishment.The college was named after Late Sri Pendyala Sriramachandra 'VENKATA' krishna 'RANGA' rao and Sri Mullapudi 'VENKATA' 'RAYA'du - on whose name the original seed money of Rs.5.0 lakhs was donated by Sri Mullapudi Harischandra Prasad.Kakinada is a well known education centre with the full range of educational institutions.

14.నా ఆరెంసీ
నాగభైరవ నోట రసమంజరి
మాచిరాజు చేతి చిత్ర సుందరి
నారాయణ కేఎల్ ద్రుశ్యకావ్యం
కొమ్మూరి కధా సరిత్సాగరం
సకల కళా పరితోషితం, రంగరాయం
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr Nagabhaiva Apparao (1959) is a talented singer. Dr Machiraju Ramachandra Rao (1966) is a extraordinary painter. K L Narayana (1976) is a successful movie producer. His movies like 'Kshana kshanam', 'Hello brother' etc are superhits. (late) Dr Kommuri Venugopala Rao (1958) is a good writer. His novel 'House surgeon' is well known and popular.

15.నా ఆరెంసీ
ఎం వి కృష్ణారావు మదిలోని శుభసంకల్పానికి
కల్నల్ రాజు మొక్కవోని దీక్ష తోడవగా
ముళ్ళపూడి వారి ద్రాత్రుత్వమే ఆలంబనగా
సాకారమైన సుందర స్వప్నం ఈ త్రిమూర్తుల మానస పుత్రిక
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr. M.V.Krishnarao mooted the idea of a private medical college, he was a minister of Education in the cabinet of Sri Rajaji in the composite Madras state. Colonel Dr.D.S.Raju, who was a personal physician of Sri Netaji Subhas Chandra Bose and later Deputy Minister of Defence and Health in the cabinet of Sri Jawaharlal Nehru joined him and lent his hand. The final hurdle was cleared when Sri Mullapudi Harischandra Prasad donated the seed money required.

16.నారాయణుడే ప్రధమోపాధ్యాయుడవగా
కృష్ణుని ప్రధమోపన్యాసమే శంఖారావమై
శంకరభానుని ప్రధమపాఠమే ఓంకారముగా
వెలసె, విలసిల్లె, పరిఢవిల్లె వైద్య యవనికపై - నా రంగరాయ
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Sri Basudeva Narayana was the first Principal, The college started on 17 September 1958 with the introductory speech of Dr V S Krishna, Vice chancellor of Andhra University, followed by the first lecture delivered by Sri Gorti Sankarabhanu, of the Chemistry department

17.మా ప్రియ ఉపాధ్యాయులు
శరీర నిర్మాణశాస్త్ర విశారదుడు హరి రావు
శరీర ధర్మశాస్త్ర కోవిదుడు రాందాస్
జీవ రసాయనశాస్త్ర పండితుడు నరసింహరావు
తల్లి లాంటి శిక్షకులు తండ్రిలాంటి రక్షకులు
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr Hari Rao of Anatomy, Dr Ramdas of Physiology, and Dr Narasimha Rao of Biochemistry were legendary figures who inspired the students with their knowledge, teaching skills, and passion towards their subject and were role models to the fresh teenagers who embarked on the challenging journey of a demanding profession. Family members of Dr Narasimharao instituted a Gold medal 'Dr P Narsimharao and Dr P Indira Devi Prize in Biochemistry', to be awarded to the college topper in Biochemistry in the university exam.

18. నా ఆరెంసీ
రాజకీయ రణ ధీరులు
చిర్ల, కేవీపి, మెట్ల, దివి
వైద్య నాయక బిక్కిన
కామినేని, మాకినేని
ప్రజలకు ప్రభువులైనా తల్లికి బిడ్డలే
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr Chirla Somasundara Reddy (1959), Dr KVP Ramachandra Rao (1974), Late Dr Metla Venkata Satyanarayana (1960), Dr Divi Sivaram (1971), Dr Bikkina Krishnarjuna Chowdary (1967) distinguished themselves in the political field and also as practitioners. Dr Kamineni Srinivas, Health Minister of AP till very recently (1965) is a passionate Rangarayan and a pillar of strength to Ramcosa. D r Makineni Pedarattayya (1960), MLA, Prattipadu and former minister.

19. మన రాంకోసా
దివికేగిన సురేష్ పునాదులపై
టాగొర్, జి యస్, రవి, గిరి స్తంభాలైతే
వన్నెలద్దిన యండమూరి, సత్యదేవ్
శిఖరాలైన రంగారావు, ఎం యస్ పి యల్ యన్
మన రాంకోసా అందం తాజ్ మహల్ ని మించిన చందం
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Late Dr Suresh (1969) did the ground work of collecting data and organizing it along with Dr Chakrarao. Dr Tagore (1971), Dr G S Murthy (1974), Dr Ravi Vadrevu (1975), and Dr Giri G (1974) are permanent fixtures in all Ramcosa activities. Dr Y S Kamalendranadh (1973) and Dr V Satyadev (1969) are the 'literary' supports. Dr Satyadev is a caretaker of the History of the college and Ramcosa and oversaw the construction of Pokala Sridevi and Nagendrarao Memorial building - The Golden jubilee library building, along with Dr Murthy Mutyala. He was also instrumental in the installation of Saraswati and Dhanvantari statues in the college campus and their maintenance. Dr Rao Rangarao (1960) and Dr MSPLN Raju (1968) are real sources of encouragement and advise in the Ramcosa in all it's meetings and Reunions.

20. మన మది చెరగని జ్ఞాపకాలు
సర్వేసంతు నిరామయా అన్న షేక్ స్పియర్ జానకిరామ శాస్త్రి
గాలిలోనే బెంజీన్ రింగ్ స్ప్రుసించిన శంకరభాను
కెమిష్త్రీ గౌరిలింగం గారు, ఫిజికల్ కెమిష్త్రీ రాజుగారు
ఎనాటమీ జగన్నాధం, జమేదార్ ప్రభాకర్రావ్
మన జ్ణాపకాల లోకంలో చిరంజీవులు
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Sri Samavedam Janakirama Sastry - English lecturer was instrumental in including the inscription 'Sarve santu niraamayaah' - meaning, let everybody be healthy, in our college emblem. Dr Sankara Bhanu's Chemistry lectures are very very interesting. Gowrilingam garu and Raju garu are student friendly lecturers. Anatomy embalmist Mr Jagannadham and campus Jamedar Mr Prabhakara rao are as old as the college and endeared themselves to the students by helping them.

21.నా ఆరెంసీలో
ట్రాన్స్ ప్లాంట్ ఎనస్థీసియా లో దిట్ట గోపాల్ పి బి ఎన్
గాష్త్రొ ఎంటిరాలజీకి వన్నెలద్దిన నాగార్జున్, ఆదిత్య
సర్జన్లలో సాటి నరసిం హం, మేటి తిరుమల ప్రసాద్
యూరాలజిష్తులై వెలిగిన చోడిసెట్టి, ఐ కె రాజు
మన తల్లి ముద్దుబిడ్డల కీర్తి మరువగలమా
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr PBN Gopal (1978) is a renowned Transplant Anaesthetist in Hyderabad and is the founder director of the successful Axon Anaesthesia associates there. Dr Nagarjuna kumar (1978) is an accomplished Gastro enterologist in Hyderabad, and Dr A Aditya Satya Prasanna (1997, and son of our beloved Anatomy teacher Dr Reddy Naidu garu, 1969) is a young and upcoming Gastroenterologist in Kakinada, who is making waves with his adoption of the latest technology and techiques in the field. Dr DSVL Narasimham (1979) and Dr Tirumala Prasad (1978) are well known surgeons in Kakinada and Vijayanagaram. They are known not only for their surgical skill but also for their academics. Dr Chodisetti Subbarao (1978) and Dr IK Raju (1977) are accomplished Urologists in Vizag.

22.మనసు మాటల మోహన కిశోరుడు
జ్ఞానమణి మణి పావులూరి
కిరణ్ నాయుడు కుంచెతో కబుర్లు
తేనె పలుకుల అనిల్ గోగినేని
యువకిశోరం బసవయ్య
ఇది పంచవర్ణాల మన రాంకానా
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Our RMCANA members, Dr Mohan Kishore Kesani (1977) is known for his prolific prose and poetry in all our souvenirs, Dr Mani Pavuluri (1979) is an accomplished Psychiatrist with a strong academic background, Dr Kiran Naidu (19XX) is a versatile artist, Dr Anil Gogineni (1990) the past President and Basavayya (1997) the present Secretary, are gentle and able leaders of RMCANA.

23. నా ఆరెంసీ
సాహస వీర కృష్ణ మోహన
శాస్త్ర ధురీణ మురళీ కృష్ణ
కృష్ణా రావున క్షాత్ర శస్త్ర త్రుష్ణ
సత్యమై ప్రకాశించిన చలం
బహుముఖ ప్రజ్ఞా ప్రవీణ భీమేశ్వర
మన సాయుధ దళ పంచరత్నాలు
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr A V Krishna Mohan (1977) is a Major General in Army Medical Corps and an avid extreme Bicycle and Bike traveller., Dr R Bala Murali Krishna, Anaesthesia (1977) is a Brigadier. Dr Krishna Rao, General Surgery (1984) is a Colonel, Dr Satya Prakash Venkatachalam, Pathology (1972) retired as a Colonerl, and Dr M Bheemeswar, Anaesthesia (1979) was a Major and the present Controller of Examinations of Dr NTR University of Health Sciences, AP.

24.నా ఆరెంసీ
గజ రాజ శూరా భూపాలా
సర్వొత్తమ తనిఖీ విద్యా ధీరా సుధీరా
ఆదాయ పరిశీలనా వీర ఎం ఎస్ అర్
సరిహద్దుల సమ్రక్షకా నారాయణా
పరిపాలనా 'ప్రవీణులు ' మన ఔత్సాహిక కుమారులు
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr Gajarao Bhoopal (1999) is an IPS officer, Dr L V Sudhir Kumar (1977) is Director General, National Academy of Audit and Accounts, Dr M S Rao(1979) is IRS and a Commissioner of Incometax, Dr T Narayanarao (1962) worked in BSF, Dr Koya Praveen (1998) is an IRS & IPS officer and is presently Director of Ports, AP.

25. ఓ వజ్ర కిరీట ధారీ మాత్రుమూర్తీ
హ్రుద్య కవితల పరచూరి
వైద్య అజ్ఞానంపై అలుపెరగని సమరం
మానసిక మేధావి రామారెడ్డి
భరత మాత కిరీటాన అనుమోల్ రతన్
నీ బిడ్డల కీర్తి ఎన్నతరమా
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr Parachuri Rajaram (1958) was a famous writer, poet and orator. Dr Samaram (1961) a past president of IMA National, is a popular writer on medical matters aimed particularly at the general public. Dr Karri Ramareddy (1969) is a multi-faceted genius, an avid Psychiatrist, holds many degrees in varied fields, a popular writer, and a BC Roy awardee. Padmasri Dr Sriramarao Anumolu rendered yeoman service to poor patients through medical camps. He is also a BC Roy awardee

26. నా ఆరెంసీ బిడ్డలు
సమాజంలోని రుగ్మతలపై స్టాలిన్ నిరంకుశ పోరాటం
పల్లెప్రజల వైద్య బాంధవుడు వరహాలు
ఎందరో అమ్మల గాచిన ఋషీశ్వరి కామేశ్వరి
వైద్య పరీక్షలలో కొత్త ఒరవడి కె కె వి
మరి తిలకించ రారా రంగరాయ వజ్ర ఉత్సవానికి
తరలి రారా రాంకోసా బంగారు పండుగకు.

Dr Stalin Ch (1960) is a relentless fighter against caste and superstitions. Dr Varahalu (1960) practiced all his life in a village and is a most popular practitioner. Dr D Kameswari (1961) distinguished herself as a practitioner with values among all strata of the society. Dr Krishnarao KKV (1971) set up the first cooperative Diagnostic lab in Kakinada with high standards and a harbinger of many that followed.